Home
Deepika Padukone
Deepika Padukone News
-
‘పెద్ద’గా చదువుకోకుండానే… ‘పెద్ద పెద్ద’ స్టార్స్ అయిపోయారు!
బాలీవుడ్ భాయ్ జాన్ డిగ్రీ చదవకుండానే కాలేజీకి బైబై చెప్పేశాడు. మన మాటల్లో చెప్పుకోవాలంటే ఇంటర్ వరకే చదివాడు! బీ-టౌన్ నంబర్ వన్ బ్యూటీ దీపికా కూడా పన్నెండో తరగతితోనే చదువుకి సెండాఫ్ ఇచ్చేసింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోసం ఓ యూనివర్సిటీలో ఎన్ రోల్ అయినా ఎన్నో రోజులు కోర్స్ కంటిన్యూ చేయలేకపోయింది!మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఆమీర్ ఎడ్యుకేషన్ దగ్గరకొచ్చేసరికి మాత్రం ఇమ్ పర్ఫెక్టే! ఈయన కూడా క్లాస్ ట్వల్ దగ్గరే చదువుకి టాటా… -
దీపిక వల్ల… బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేయలేకపోతోన్న అనన్య!
టాలెంటెడ్ బాలీవుడ్ డైరెక్టర్ శకున్ బత్రా తన నెక్ట్స్ మూవీ అనౌన్స్ చేశాడు. సిద్ధాంత్ చతుర్వేది హీరో కాగా దీపికా, అనన్య పాండే ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. అయితే, శకున్ బత్రా సినిమాలో మరో హీరో కూడా అవసరం. ఆయన సినిమా రెండు యువ జంటల మధ్య సంబంధం ఆధారంగా నడవబోతోందట. అందుకే, దీపికాకి జతగా సిద్ధాంత్ చతుర్వేదిని ఎంపిక చేశారు. అనన్యతో రొమాన్స్ చేయాల్సిన పాత్రకి అవినాశ్ తివారీ లాంటి యంగ్ యాక్టర్స్ పేర్లు… -
రణబీర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న దీపికా!
కొన్ని ప్రేమలు పెళ్ళిపీటల వరకూ ఎందుకు వెళ్లలేదనే ప్రశ్నలకు కాస్తంత ఆలస్యంగా సమాధానాలు లభిస్తుంటాయి. గతంలో దీపికా పదుకునే, రణబీర్ కపూర్ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. చాలా కాలం డేటింగ్ చేశారు. అతి త్వరలో పెళ్ళి చేసుకుంటారనగా, ఒక్కసారిగా అందరినీ ఆశ్యర్యానికి లోను చేస్తూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. దానికి కారణాలు ఏమిటనేది అప్పట్లో తెలియలేదు. ఆ తర్వాత దీపికా పదుకునే మరో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ను పెళ్ళి చేసుకుంది. అయితే… ఒకానొక సమయంలో… -
దీపికా పదుకొనెకు కరోనా పాజిటివ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కరోనా బారిన పడిన సెలెబ్రిటీల జాబితాలో చేరిపోయింది. తాజాగా దీపికాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం దీపికా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కోవిడ్ నుండి కోలుకోవడానికి ఆమె డాక్టర్లు సూచించిన మందులు తీసుకుంటోంది. దీపికా ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని, తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఇప్పటికే దీపికా తల్లిదండ్రులు, చెల్లెలికి కరోనా సోకింది. దీపికా తండ్రి ప్రస్తుతం బెంగుళూరులోని ఓ ఆసుపత్రిలో… -
దీపికా పదుకొనె ఫ్యామిలీకి కరోనా పాజిటివ్
ప్రముఖ భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ప్రముఖ నటి దీపికా పదుకొనె తండ్రి ప్రకాష్ పదుకొనెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ప్రకాష్ కరోనా నుండి కోలుకుంటున్నారు. 1980లో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడైన ప్రకాష్ పదుకొనె ఈ వారంలో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఆయనకు ఇప్పుడు 65 ఏళ్ళు. 10 రోజుల క్రితం ప్రకాష్, అతని భార్య ఉజ్జల, అతని రెండవ… -
ఇన్ స్టా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ వీరే!
ప్రతి శుక్రవారం సినిమాల విడుదలతో స్టార్స్ హీరోలు, హీరోయిన్ల పొజిషన్స్ మారిపోతాయని అంటూ ఉంటారు. అలానే ఒకే ఒక్క ఫోటో లేదా వీడియోతో సోషల్ మీడియాలో సదరు స్టార్ హీరోలు, హీరోయిన్ల ఫాలోవర్స్ సంఖ్యలో భారీ మార్పులు చేటు చేసుకుంటాయి. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో 62.6 మిలియన్ ఫాలోవర్స్ తో ప్రియాంక చోప్రా అగ్ర స్థానంలో నిలువగా, ద్వితీయ స్థానంలో 61.1 మిలియన్ ఫాలోవర్స్ తో శ్రద్ధాకపూర్ నిలిచింది. దీపికా పదుకొనే 55.8 మిలియన్ ఫాలోవర్స్…
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!