Deepika Padukone బాలీవుడ్ లోని టాప్ హీరోయిన్లలో ఒకరు. తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీపికా పదుకొనె కొత్త చిత్రంలోని ఆన్ సెట్స్ ఫోటోలు లీక్ అయ్యాయి. లీకైన చిత్రాలలో దీపికా నియాన్ పసుపు హాల్టర్‌నెక్ బికినీని ధరించి బోల్డ్‌గా, అందంగా కనిపించారు. అందులో ఆమె స్విమ్మింగ్ పూల్ నుండి బయటకు వస్తూ కనిపిస్తుంది. అలాగే ఇతర ఫోటోలలో దీపికను బ్లాక్ ప్రింటెడ్ బికినీ టాప్‌లో ర్యాప్-అరౌండ్ స్కర్ట్ ధరించి…