గ్లామర్‌తో టాలీవుడ్‌ను బుట్టలో పడేసి స్టార్స్ అందరినీ తనవైపు తప్పుకుంది రకుల్. కెరీర్‌లో ఒకట్రెండు హిట్స్ కొట్టి అరడజను ఛాన్సులు వేనకేసుకుని లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. ఆ అదృష్టం మొహం చాటేయడంతో అసలుకే ఎసరొచ్చింది. కళకళలాడిన కెరీర్ మసకబారుతోంది. ఒకటా రెండా వరసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు. తెలుగు, తమిళంలో ఏ సినిమా చేసినా నిరాశే. రారండోయ్ వేడుకచూద్దాం తర్వాత ఎన్నో సినిమాలు చేసినా తెలుగులో సక్సెస్ దక్కలేదు. ముఖ్యంగా మన్మథుడు2లో ఈ అమ్మడు పోషించిన క్యారెక్టర్…
సైతాన్ తర్వాత సరైన హిట్స్ లేక స్గ్రగుల్ ఫేస్ చేస్తున్నాడు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్. కోట్లు పెట్టిన తీసిన మైదాన్ ప్రశంసలు దక్కించుకుంది కానీ గల్లా పెట్టి నింపలేకపోయింది. ఔరో మే కహా దమ్ థా అయితే సినిమా వచ్చిందనే తెలియదు. కాస్తో కూస్తో సింగం ఎగైన్ పర్వాలేదు అనిపించుకుంది కానీ బ్రేక్ ఈవెన్ కాలేదని టాక్. ఇక 20 ఏళ్ల క్రితం కంప్లీట్ చేసుకున్న నామ్ కూడా హడావుడిగా వచ్చి వెళ్లిపోయింది Also Read…