డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డ్ సృష్టించాయి. ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయాన్ని అందించాయి. గురువారం, జనవరి 1, 2026న, డిసెంబర్ 2025 GST వసూళ్ల గణాంకాలు విడుదలయ్యాయి. 2025 సంవత్సరం చివరి నెలలో వసూళ్లు 6% పెరిగి పెరిగి రూ.1.74 లక్షల కోట్లకు చేరుకున్నాయి. డిసెంబర్ 2024లో, స్థూల వస్తువులు, సేవల పన్ను (GST) ఆదాయాలు రూ.1.64 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన డిసెంబర్ నెల జీఎస్టీ వసూళ్ల డేటాను పరిశీలిస్తే,…