Crime News: అవసరానికి అప్పు ఇచ్చి ఆదుకునే వాడు దేవుడితో సమానం అంటారు. ఆర్ధిక అవసరం గట్టెక్కితే.. అప్పు మెల్లగా తీర్చుకోవచ్చని అందరూ భావిస్తారు. అలా డబ్బు సమయానికి ఇచ్చిన వాళ్లని ఎంతగానో అభిమానిస్తారు. ఐతే కాకినాడ జిల్లాలో మాత్రం ఓ వ్యక్తి ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. అప్పు తీర్చాల్సి వస్తుందని.. ఇచ్చిన వ్యక్తులనే హత్య చేశాడు. ఇద్దరిని చంపేసి..మూడో వ్యక్తిని చంపేందుకు ప్రయత్నించాడు. కానీ ప్లాన్ బెడిసి కొట్టడంతో పోలీసులకు చిక్కాడు. కాకినాడ జిల్లా తాటిపర్తిలోని…