Home
Daughters Wedding
Daughters Wedding News
-
Kamareddy: విషాదం.. కూతురు పెళ్లిలో గుండెపోటుతో కుప్పకూలిన తండ్రి
కామారెడ్డి జిల్లాలో కూతురు పెళ్లిలో గుండెపోటుతో ఓ తండ్రి కుప్ప కూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు. బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి బి.టి.ఎస్. సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. -
Wedding: పెళ్లిలో ఇద్దరు కుమార్తెలతో తల్లి డ్యాన్స్.. వీడియో వైరల్
బిడ్డలు పెద్ద వాళ్లైనప్పుడో.. లేదంటే గొప్పవాళ్లైనప్పుడో.. ఇంకా లేదంటే ఒకింటి వారు అవుతుంటే ఏ తల్లిదండ్రులకు ఆనందం ఉండదు. ఏ పేరెంట్స్ అయినా.. బిడ్డలకు మంచి చదువు చెప్పించడం. పెద్దయ్యాక.. ఓ అయ్య చేతిలో పెట్టడం. ఇదే కదా? ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది. దాని ద్వారా వచ్చే ఆనందం.. సంతోషం వేరే లెవల్లో ఉంటుంది. -
Lucknow hospital: ఐసీయూలో తండ్రి.. కూతుళ్లిద్దరూ ఏం చేశారంటే..!
ఆ తండ్రి.. తన ఇద్దరు కూతుళ్లకు వివాహాలు గ్రాండ్‌గా చేయాలని భావించాడు. అందుకు తగినట్టుగా వివాహ ఏర్పాట్లు చేశాడు. పెళ్లి కార్డులు పంచాడు. బంధువుల్ని పిలిచాడు. ఇంకోవైపు వివాహ ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. -
Helmets: కూతురి పెళ్లికి వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్టులుగా “హెల్మెట్లు”
Helmets: తన కూతురి పెళ్లికి వచ్చిన అతిథులకు వినూత్నమైన గిఫ్ట్స్ అందించాడు ఆ తండ్రి. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు వివాహానికి వచ్చిన వారికి ఉచితంగా హెల్మెట్లను గిఫ్టులుగా ఇచ్చాడు. ఛత్తీస్‌గఢ్ కోర్బా నగరంలోని ముదాపర్ ప్రాంతానికి చెందిన సెద్ యాదవ్ అనే వ్యక్తి సోమవారం జరిగిన తన కుమార్తె పెళ్లిలో ఇలాంటి బహుమతులు ఇవ్వడం వైరల్‌గా మారింది. కుటుంబ సభ్యులు కూడా హెల్మెట్ ధరించి డ్యాన్స్ చేశారు.
తాజావార్తలు
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!