Dasara Puja 2024: దసరా రాక్షసుల సంహారానికి ప్రతీక. చెడుపై మంచి విజయం సాధించాలనే సందేశాన్ని అందించే పండుగ విజయదశమి. విజయ దశమి విశిష్టతను వివరించే అనేక పురాణాలు ఉన్నాయి.
నార్డ్ సిరీస్ లో భాగంగా వన్ ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయాలనుకుంటోంది. వన్ ప్లస్ ఏస్ 3V త్వరలో నార్డ్ 4 యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ గా ప్రపంచ మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ గత నెలలో చైనీస్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో 12GB ర్యామ్ ఉంది. ఈ ఫోన్ యొక్క ఇతర ఫీచర్లను చూస్తే.. ఇంటర్నెట్‌లో లభించే సమాచారం ఆధారంగా..,…
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడింగించారు. జూన్ 26 నుండి జూలై 11 వరకు చివరి తేదీని పొడిగించింది.
అమ్మతనం దేవుడిచ్చిన వరం. గతంలో ప్రసవానికి ఆస్పత్రులకు వెళ్లేవారు. డాక్టర్ చెప్పిన విధంగానే ప్రసవాలు జరిగేవి. నార్మల్ డెలివరీలే ఎక్కువగా జరిగేవి. కానీ ఇప్పుడు తరం మారింది. వారి ఆలోచనలు కూడా మారాయి. ముహుర్తం చూసుకుని మరీ పిల్లలను కంటున్నారు నేటి తరం అమ్మలు. పిల్లలు ఎప్పుడు పుట్టాలో కుటుంబ సభ్యులు నిర్ణయిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణ కాన్పుల సంఖ్య భారీగా తగ్గడంతో. సర్కారు మహుర్తపు కాన్పులను తగ్గించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల…
తెలంగాణ ఎంసెట్ పరీక్షకు ఇప్పటి వరకు దరఖాస్తు చేయని విధ్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది కెసిఆర్ సర్కార్. తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువు ఈ నెల 26 వరకు పెంచింది ప్రభుత్వం. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. ఇక ఇప్పటికే లక్ష 50 వేలు దాటాయి తెలంగాణ ఎంసెట్ దరఖాస్తులు. ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో లక్షా 6 వేల 506 దరఖాస్తులు రాగా..…