కన్నడ సూపర్ స్టార్స్ లో ‘దర్శన్’ ఒకరు. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలని ఎక్కువగా చేసే దర్శన్ లేటెస్ట్ మూవీ ‘క్రాంతి’. జనవరి 23న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ కోసం దర్శన్ ‘హోస్పేట్’ వెళ్లాడు. ఇక్కడ ఫాన్స్ మధ్యలో దర్శన్ స్పీచ్ ఇస్తూ ఉండగా, ఎవరో అతనిపై చెప్పు విసిరేసారు, అది దర్శన్ భుజానికి తగ