Actor Darshan Is Another Problem Rr Nagar House may be Demolished: కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీప అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే హత్య కేసులో నిందితుడైన అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం ఆయన ఇంటిని రాజకాలువను ఆక్రమించి నిర్మించుకున్నందున ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పుడు సంచలనంగా మారింది. బీబీఎంపీ పరిధిలోని రాజ్‌కాలువ ఆక్రమణలను ఖాళీ చేయాలని తాజాగా డీకే శివకుమార్…