Darshan Gift Costly Range Rover Car To Pavithra Gowda: ప్రస్తుతం ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్‌ని అరెస్ట్ చేశారు. దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడను కూడా అరెస్ట్ చేశారు. హత్య కేసులో దర్శన్ రెండో ముద్దాయి కాగా, పవిత్ర గౌడ మొదటి ముద్దాయి. పవిత్ర గౌడకు రేణుకా స్వామి అసభ్యకరమైన కామెంట్లు, సందేశాలు పంపినట్లు. దీంతో రేణుకాస్వామిపై దాడి చేసి హత్య…