కన్నడ నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన (రమ్య)పై, ప్రముఖ హీరో దర్శన్ అభిమానులు.. సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లు చేస్తూ, తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌కు దిగారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై అసభ్యకరమైన బూతులు, తేడాగా వ్యాఖ్యలు చేస్తూ, అత్యాచారం చేస్తామంటూ భయాందోళన కలిగించే మెసేజ్ లు పంపిస్తున్నారు. అంతటితో ఆగకుండా, ‘రేణుక స్వామి బదులుగా నిన్నే హత్య చేసి ఉండాల్సింది’ అనేలా బెదిరింపులు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈ వేధింపులపై స్పందించిన రమ్య.. Also…