Ramgopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలనాలను సృష్టించడంలో పెద్ద దిట్ట. తన సినిమాను హిట్ చేయడానికి ఎలాంటి బోల్డ్ ప్రమోషన్స్ అయినా చేస్తాడు. తాజాగా బోల్డ్ బ్యూటీ అషు రెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా అషు కాళ్లు చీకడం, ముద్దాడడం లాంటి చీప్ పనులు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురి అయ్యాడు.
, Ashu Reddy: కొన్నికొన్ని సార్లు రామ్ గోపాల్ వర్మ చేసే పనులకు నెటిజన్లు ఏం అనాలో కూడా తెలియడంలేదు. అదంతా పేరు కోసం చేస్తున్నాడా..? షో కోసం చేస్తున్నాడా..? లేక నెటిజన్లను ఇబ్బంది పెట్టాలని చేస్తున్నాడా.. అనేది ఎవరికి అంతుచిక్కని ప్రశ్న.