స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలు మరియు సిరీస్ లు అంటూ షూటింగ్స్ తో తెగ బిజీగా ఉంది. తెలుగు మరియు హిందీ భాషల్లోనే కాకుండా తమిళం లో కూడా సమంత సినిమాలు చేస్తుంది.ఒకవైపు సినిమాలు సిరీస్ ల్లో నటిస్తూనే మరో వైపు ముద్దుగుమ్మ సమంత యాడ్ ఫిలిమ్స్ కూడా చేస్తోంది. ఇంత బిజీగా ఉన్న సమంత గురించి ప�