Home
Dancers Association
Dancers Association News
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
Jani Master: ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనపై సహాయ నిరాకరణ (Non-Cooperation) కొనసాగించాలని ఫెడరేషన్ తమ అనుబంధ సంఘాల జనరల్ సభ్యులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 26, 27 తేదీల్లో జరిగిన ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ (A.I.F.E.C.) సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఫెడరేషన్ తన లేఖలో పేర్కొంది. గతంలో జరిగిన పరిణామాలపై… -
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
తెలుగు సినీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఇటీవల నిర్వహించిన ఉప ఎన్నికల్లో (బై ఎలక్షన్స్) విజయం సాధించిన నూతన కార్యవర్గం మంగళవారం బాధ్యతలు స్వీకరించింది. డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించగా, ప్రముఖ నిర్మాతలు TG విశ్వప్రసాద్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాన్సర్స్… -
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
Dancers Association : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో పెద్ద వివాదం రాజుకుంది. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఇకపై ఎలాంటి సహాయ సహకారాలు అందించబోమని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఫిల్మ్ ఫెడరేషన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నాయి. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలత వ్యవహరించిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫెడరేషన్ ఒక అధికారిక లేఖను విడుదల చేసింది. ఈ… -
Dancers Association Rift: ‘ఉప ఎన్నికల’కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. ‘పూర్తి ఎన్నికలు’ కావాలంటున్న అసమ్మతి వర్గం!
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) తీవ్ర అంతర్గత విభేదాలతో వేడెక్కింది. నిన్న ఫెడరేషన్తో సుదీర్ఘమైన సమావేశం అనంతరం ఈరోజు అసోసియేషన్‌లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రస్తుత అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవి అధికారికంగా ప్రకటించడమే ఈ రచ్చకు కారణమైంది. ఈ నిర్ణయాన్ని రాజీనామా చేసిన సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసోసియేషన్‌లో నెలకొన్న వివాదాలకు ప్రజాస్వామ్య పద్ధతిలో ముగింపు పలకాలని అధ్యక్షురాలు వి.వి. సుమలతా… -
Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని, సంస్థపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని జానీ మాస్టర్ భార్య, డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత స్పష్టం చేశారు. తాజాగా టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయని, డాన్సర్స్ అసోసియేషన్ (యూనియన్) వేదికగా వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందంటూ నిన్న ఒక వీడియో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై తాజాగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి… -
Jani Master: శేఖర్ మాస్టర్‌తో గొడవ? మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ.. అసలు నిజం బయటపెట్టిన జానీ మాస్టర్!
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయని, డాన్సర్స్ అసోసియేషన్ (యూనియన్) వేదికగా వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందంటూ నిన్న ఒక వీడియో వైరల్ అయింది. ఈ క్రమంలో ఫిలింనగర్ సర్కిల్స్‌లో రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఈ వివాదం హాట్ టాపిక్‌గా మారడంతో, తాజాగా ఈ వ్యవహారంపై జానీ మాస్టర్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అసలు నిజాలను వెల్లడించారు. తమ…
తాజావార్తలు
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!