ఈరోజుల్లో మహిళలు పలు వ్యాపారాల్లో రానిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.. మహిళలు కూడా కొత్తగా ఉండేలా చేస్తున్నారు.. మహిళలు ఇంట్లోనే ఉంటూ చేసే వ్యాపారాలు చాలానే ఉన్నాయి.. అందులో మీకోసం అదిరిపోయే బిజినెస్ ఐడియాను తీసుకొచ్చాము.. ఈ బిజినెస్ ను చేస్తే మీరు రోజుకి 2000 నుండి 3000 వరకు సంపాదించుకోవచ్చు.. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటా అనుకుంటున్నారా?.. ఇంట్లోనే చాలా సింపుల్ గా చేసే బిజినెస్ లలో ఇది ఒకటి.. మెహందీ ని తయారుచేసే బిజినెస్.. ఎటువంటి…