Vi and Vivo: టెలికాం సంస్థ Vi (Vodafone Idea), ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo Indiaతో భాగస్వామ్యం చేసుకుంది. ఈ భాగస్వామ్యంతో Vivo V50e కొనుగోలు చేసే వినియోగదారులకు ప్రత్యేకంగా రూ.1,197 విలువైన 5G ప్రీపెయిడ్ బండిల్ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు రోజుకు 3GB డేటా, అనియమిత కాల్స్, OTT సభ్యత్వాలు, లైవ్ టీవీ చానళ్లకి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. Read Also: RCB Victory Parade Stampede: ఆర్సీబీ…