Kiara Advani: బాలీవుడ్ నటి కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక ఈ మధ్యనే ప్రేమించిన సిద్దార్థ్ మల్హోత్రాను వివాహమాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.
దబ్బూ రత్నానీ… ఈయనెవరో తెలియని వారు చాలా మంది ఉంటారు. కానీ, ఈయన సంవత్సరానికి ఓ సారి జనంలోకి వదిలే సెలబ్రిటీ ఫోటోస్ తో కూడిన క్యాలెండర్… అందరికీ బాగానే తెలిసి ఉంటుంది. దబ్బూ రత్నానీ క్యాలెండర్ అంటే బీ-టౌన్ సెలబ్రిటీల్లోనూ క్రేజ్ ఉండటం విశేషం. ఆయన కెమెరా ముందు నిలబడి ఫోజులివ్వటం అంటే ప్రెస్టేజీగా ఫీలవుతారు ముంబై తారలు. అయితే, 2021 దబ్బూ రత్నానీ క్యాలెండర్ బాగా లేటైపోయింది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇన్ని…