India-Pakistan match ICC ODI World Cup 2023 Tickets to be on sale from September 3: భారత్ వేదికగా అక్టోబరు-నవంబరులో ఐసీసీ వన్డే ప్రపంచప్ 2023 జరగనుంది. ఈ మెగా టోర్నీ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల విక్రయం ఆగస్టు 25 నుంచి ప్రారంభమవుతుందని ఐసీసీ, బీసీసీఐ అధికారికంగా వెల్లడించాయి. టోర్నీ ఆరంభానికి 41 రోజుల ముందునుంచి ప్రేక్షకుల కోసం టికెట్లను అమ్మకాని�