Cuttack Violence: కటక్‌లోని దర్గా బజార్ ప్రాంతంలో ఆదివారం పోలీసులు, విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి), నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో డీసీపీ, దర్గా బజార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఐఐసీ) సహా ఆరుగురు పోలీసు అధికారులు, కొంతమంది మీడియా సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. దుర్గామాత విగ్రహ నిమజ్జనం సందర్భంగా తలెత్తిన అశాంతి నేపథ్యంలో ఊరేగింపులను ఆపడానికి పోలీసులు ప్రయత్నించగా నిరసనలు చోటుచేసుకున్నాయి. READ ALSO: BSNL: నెట్‌వర్క్ లేకుండానే కాల్స్..…