సాధారణంగా కోపం వస్తే ఎవరైనా ఏం చేస్తారు.. మహా అయితే గట్టిగా అరుస్తారు.. లీడు అంటే చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తారు. ఇంకా కొంచెం కోపిష్ఠులు అయితే మౌనంగా ఎవరితో మాట్లాడకుండా ఉండిపోతారు. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే మహిళ మాత్రం కోపంలో ఇద్దరి ప్రాణాలను రిస్క్ లో పెట్టింది. తన కోపానికి ఎదుటువారిని బలిచేయడానికి సిద్ధమైంది. వారు ప్రాణాలతో బయటపడ్డారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంతో ఘోరం జరిగిపోయింది. అసలు అంతలా ఆ మహిళకు…