ఎంత పెద్ద చెయ్యి తిరిగిన వంట మనిషి అయిన కొన్నిసార్లు తప్పులు చెయ్యడం సహజమే.. కూరల్లో కొన్నిసార్లు మసాలాలు, కారం, ఉప్పు ఎక్కువ అవ్వడం సహజం.. అలాంటి వారు ఈ టిప్స్ ను ఫాలో అయితే కొత్త రుచిని తీసుకురావచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో వెంటనే ఒకసారి తెలుసుకుందాం.. కొబ్బరిపాలు, కొబ్బరి పొడి ఇలా కొబ్బరిని ఏ రకంగా అయినా కూరలో వేయడం వల్ల కూరలో తీపిదనం పెరుగుతుంది. చక్కగా ఉంటాయి. ఇవన్నీ కూడా రుచిని…