సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CTET ఫిబ్రవరి 2026 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు, అంటే నవంబర్ 27 నుంచి ప్రారంభమైంది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు CBSE అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in ని సందర్శించడం ద్వారా CTET పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 18, 2025. పరీక్ష ఫిబ్రవరి 8,…