OnePlus 15: వన్‌ప్లస్ (OnePlus) కంపెనీ మరో సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌తో అభిమానుల ముందుకు రానుంది. వన్‌ప్లస్ 15 (OnePlus 15) గ్లోబల్, భారతీయ మార్కెట్లలో నవంబర్ 13న సాయంత్రం 7 గంటలకు అధికారికంగా లాంచ్ కానుంది. ఈ ఫోన్ వేగం, పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, డిస్‌ప్లే క్వాలిటీ వంటి అంశాల్లో కొత్త ప్రమాణాలు సృష్టించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. వన్‌ప్లస్ 15 వినియోగదారులకు ఇప్పటివరకు చూడని విజువల్ ఫ్లూయిడిటీని అందించనుంది. స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో తొలిసారిగా 1.5K…