Home
Crude Oil Imports
Crude Oil Imports News
-
E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
E20 Petrol: దేశవ్యాప్తంగా E20 పెట్రోల్పై చర్చ కొనసాగుతోంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతోందని, ఇంజిన్లోని కొన్ని భాగాలపై ప్రభావం పడుతోందని పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇథనాల్ మిశ్రమ ఇంధనానికి ప్రత్యేక ధర నిర్ణయించాలని, సాధారణ పెట్రోల్కు ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తీసుకురావాలని కొన్ని సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం E20 పెట్రోల్పై తన వైఖరిని స్పష్టం చేసింది. ప్రభుత్వం ప్రకారం, E20 పెట్రోల్ను ప్రవేశపెట్టిన… -
Russian Oil: రష్యా చమురు కొనుగోలులో భారత్ జోరు..
Russian Oil: మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. కానీ భారత ప్రభుత్వం ముందుచూపుతో ఇంధన సంక్షోభం నుంచి బయటపడ్డాము. ఈ నేపథ్యంలోనే భారత్ రష్యా నుంచి ముడి చమురును భారీగా కొనుగోలు చేస్తోంది. తాజాగా వచ్చిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. మే నెలలో, రష్యా చమురును కొనుగోలు చేసే దేశాలలో భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశంగా అవతరించింది. దీంతో రష్యా నుండి భారతదేశం చేసే చమురు దిగుమతులలో 21… -
Reliance Industries: వెనిజులా ముడి చమురు కొనుగోలుకు అంబానీకి లైన్ క్లియర్.. రిలయన్స్కు అమెరికా లైసెన్స్
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) వెనిజులా ముడి చమురును నేరుగా కొనుగోలు చేయడానికి అమెరికా నుండి లైసెన్స్ పొందింది. ఈ అనుమతి దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ శుద్ధి సంస్థ అయిన RIL, భారీ ముడి చమురును రాయితీ రేటుకు దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తుంది. వెనిజులా ముడి చమురు గుజరాత్లోని జామ్నగర్లోని రిలయన్స్ శుద్ధి కర్మాగారం మౌలిక సదుపాయాలకు అనుకూలంగా ఉంటుంది. దాని శుద్ధి మార్జిన్లను మెరుగుపరుస్తుంది. Also Read:Flat 31% Discount…
తాజావార్తలు
-
YS Jagan: PPP పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ భారీ స్కాం.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్..
-
Kareena Kapoor: కరీనా లాకెట్పై ఖురాన్ వచనాలు.. కాంగ్రెస్ నేత లీగల్ నోటీసులు!
-
CM Revanth Reddy: నీళ్ల నివాసాన్ని ఆక్రమిస్తే.. మన నివాసాలనే ఆక్రమిస్తాయి..
-
Gautam Ghattamaneni: నితీశ్ తివారీ ‘రామాయణ’కు మహేశ్ బాబు కొడుకు దిమ్మతిరిగే రేటింగ్.. గౌతమ్ రివ్యూ వైరల్!
-
AP Elections: ఎస్ఈసీ కీలక సమావేశం.. రేపే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్..
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!