Israel-Hamas War: గత వారాంతంలో ప్రపంచంలో రెండు దేశాల మధ్య మరో యుద్ధం మొదలైంది. తూర్పు యూరప్‌లో ఏడాదిన్నరగా సాగుతున్న యుద్ధం తర్వాత ఇప్పుడు పశ్చిమాసియాలో కొత్త యుద్ధం మొదలైంది.
Windfall Tax: కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలకు పెద్ద షాక్ ఇచ్చింది. దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై విండ్‌ఫాల్ పన్నును పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది.
Windfall Tax: కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలకు గట్టి షాక్ ఇచ్చింది. పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను పెంచుతున్నట్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ టన్నుకు రూ.4,250 నుంచి రూ.7,100కు పెరిగినట్లు ప్రభుత్వం ఈ విషయంపై నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Windfall Tax: ఆర్థిక మంత్రిత్వ శాఖ చమురు కంపెనీలకు షాక్ ఇచ్చింది. దేశీయ ముడి చమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్ టన్నుకు రూ.1,600 నుంచి రూ.4,250కి కేంద్ర ప్రభుత్వం పెంచింది.