దేశంలో దోశ అంటే ఇష్టపడని వ్యక్తులు ఉండరు. దోశల్లో ఎన్నో వెరైటీలు దొరుకుతుంటాయి. ఎక్కడ ఎంత టేస్ట్‌గా ఉండే అక్కడికి వెళ్లి టిఫెన్ చేస్తుంటారు. అయితే, సాదా, మసాలా, ఉల్లి తో పాటు కొన్ని టిఫెన్ సెంటర్లలో టోపీ దోశ అని, 70 ఎంఎం దోశ అని ఉంటాయి. అంతకు మించేలా అనే విధంగా ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ల�