‘కోర్ట్’ మూవీ ద్వారా పరిచయమైన ఈ యువ హీరోయిన్ శ్రీదేవి. తన మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ సాధించి, బోలెడన్ని ప్రశంసలు అందుకున్నారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన కోర్ట్ డ్రామా లో జాబిలి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె అమాయకపు నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించగా, నాని సమర్పణలో, ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. కేవలం రూ.10 కోట్లు బడ్జెట్‌తో రూపొందిన…