Murder Video: బీహార్ లోని హాజీపూర్‌లో వార్డు కౌన్సిలర్ పంకజ్‌రాయ్ పై కాల్పులు జరిగాయి. సమాచారం మేరకు బైక్‌పై వచ్చిన దుండగులు వార్డు కౌన్సిలర్ పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. పంకజ్ రాయ్ 5వ వార్డు కౌన్సిలర్ గా ఉన్నారు. అతను తన దుకాణం బయట కూర్చున్న సమయంలో దుండగులు వచ్చి కాల్చిచంపారు. ఇకపోతే దాడుల నేపథ్యంలో.. అతను ఇంట్లోకి పరిగెత్తాడు. అయితే అతని వెనుకే ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు కూడా అతనిని మూడుసార్లు…