చాలా మందికి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం . ఇలాంటప్పుడు ఎక్కడికి వెళ్లినా పుస్తకం నచ్చితే వెంటనే కొంటారు. దాని ధర ఎక్కువ అయినప్పటికీ, కొన్నిసార్లు నేను దానిని కొంటాను. అయితే మీరు ఎప్పుడైనా పుస్తకాల కోసం కోట్లు ఖర్చు పెట్టారా? అయితే ఇప్పుడు ఏకంగా 11 కోట్ల రూపాయలు వెచ్చించి ఓ పుస్తక ప్రియుడు ఓ పుస్తకాన�