Tamil actor Vishal alleges corruption in CBFC Centre initiates inquiry: తమిళ స్టార్ హీరో విశాల్ ముంబై సెన్సార్ బోర్డు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం అడిగారని ఆధారాలతో సహా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “వెండితెరపై అవినీతి చూపించడం కామన్ కానీ నిజ జీవితంలో ఇప్పటి వరకు చ