Off The Record: తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షాలు. పొత్తులో భాగంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేసి గెలిచారు. అయితే.. అదంతా గతం. వర్తమానానికి వస్తే… ఇప్పుడిక్కడ రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగినట్టు కనిపిస్తోంది. ప్రధానంగా ఎమ్మెల్యే కూనంనేని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య తేడా వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో పట్టు బిగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించమే గ్యాప్‌నకు ప్రధాన…