Home
Congress Internal Conflict Telangana
Congress Internal Conflict Telangana News
-
Off The Record: కలకలం రేపుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్.. ఎవరి గురించి ?
Off The Record: తెలంగాణ కాంగ్రెస్కు కొరకరాని కొయ్యగా మారారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ప్రతిపక్ష బీఆర్ఎస్ కంటే ఎక్కువగా ఆయనే పార్టీని ఇరుకున పెడుతున్నారన్న అభిప్రాయం ఉందట గాంధీభవన్ వర్గాల్లో. అందుకు తగ్గట్టే… జగిత్యాల పరిణామాలతో అవకాశం దొరికినప్పుడల్లా… సొంత పార్టీ నేతలపై విరుచుకు పడుతున్నారాయన. నియోజకవర్గంలో మారిన రాజకీయ సమీకరణల్లో భాగంగా…. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్కు దగ్గరయ్యారు ఎమ్మెల్యే సంజయ్.వరుసగా రెండుసార్లు తనని ఓడించిన సంజయ్…. తన పార్టీకే చేరువ కావడం… -
Off The Record: బట్టబయలైన పాలమూరు కాంగ్రెస్ గ్రూప్ పాలిటిక్స్
Off The Record: పాలమూరు మేయర్ ఎన్నిక ఎపిసోడ్లో చిత్ర విచిత్రాలు జరిగాయా? కాంగ్రెస్ శిబిరంలోకి పరోక్షంగా చొరబడేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించిందా? వాళ్ళు డబ్బులు పంపారన్న ఆరోపణల్లో నిజమెంత? ఇన్నాళ్ళు కాంగ్రెస్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు సైతం ఈ దెబ్బకు బట్టబయలయ్యాయా? సీఎం సొంత జిల్లాలోని మెయిల్ మున్సిపాలిటీలో పార్టీ పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్. సియం రేవంత్ రెడ్డి సొంత ఇలాఖాలో మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా రూపాంతంరం చెందిన మహబూబ్ నగర్ను కాంగ్రెస్ పార్టీ… -
Off The Record: గాంధీభవన్ ను తాకిన జగిత్యాల సెగలు..మున్సిపల్ ఎన్నికలపై ఆందోళన
ఓవైపు ముంచుకొస్తున్న మున్సిపల్ ఎన్నికలు… మరోవైపు ఫిరాయింపుల పితలాటకం… కలగలిసి ఇన్నాళ్లు లోకల్గా జరుగుతున్న పంచాయితీ ఇప్పుడు గాంధీభవన్ గుమ్మాన్ని తాకింది. పార్టీ పెద్దల సమక్షంలోనే జరిగిన ఆ లొల్లి ఎటు దారి తీయబోతోంది? పార్టీ మారిన ఎమ్మెల్యేకి, ఐదు దశాబ్దాల అనుభవమున్న ఆ నాయకుడి మధ్య వ్యవహారాన్ని పీసీసీ ఎలా తేల్చబోతోంది? ఎవరా ఇద్దరు? కొత్తగా మొదలైన గొడవేంటి? జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి, పార్టీ మారి వచ్చిన MLA…
తాజావార్తలు
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Chiranjeevi: ‘మెగాస్టార్’ ఫ్యాన్స్కు డబుల్ ధమాకా!
-
Bhagwant Mann’s Pakistan Visit: భగవంత్ మాన్ పాకిస్థాన్ పర్యటనకు అనుమతి వస్తుందా?.. కేంద్రం కీలక ప్రకటన
-
RBI Repo Rate Hike: సామాన్యులకు మరో షాక్.. EMI భారం పెరగనుందా..?
-
BYD Denza D9: భారత్లో BYD Denza D9 ఎలక్ట్రిక్ MPV లాంచ్.. 608KM రేంజ్, 9 ఎయిర్బ్యాగ్స్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!