విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్‌డమ్ సినిమా ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార నాగవంశీ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగవంశీ ఇంటర్వ్యూలు బయటకు వస్తున్నాయి. అయితే, ఊహించినట్టుగానే ఈ సినిమాలో కింగ్‌డమ్ కంటే ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ గురించి వార్తలు, అలాగే నాగవంశీ ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాల గురించే ప్రస్తావన వస్తుంది. Also Read:Nidhi Agarwal : పవన్…