అతడు సినిమాలో బ్రహ్మానందం పొట్ట మీద మహేశ్ గుద్దే కామెడీ ఎపిసోడ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఆ సీన్ షూట్ చేసేప్పుడు పరిస్థితి మాత్రం బాలేదు. నిజానికి నెక్ట్స్‌డే బ్రహ్మానందం పొట్ట మీద మహేశ్ గుద్దే కామెడీ ఎపిసోడ్ షూట్ చేయాలి. సడన్‌గా త్రివిక్రమ్ కొడుక్కి సీరియస్ అయ్యింది. హాస్పటల్‌లో అడ్మిట్ చేశారు. వైఫ్‌తో కలిసి తెల్లారేదాకా అక్కడే ఉన్నాడు త్రివిక్రమ్. రాత్రంతా నిద్ర లేదు. కానీ, షూటింగ్ ఆగకూడదు. Also Read :…