నేను ఏంటో నాకు తెలుసు.. నా పై విపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోను అన్నారు తాజాగా ఐఏఎస్ పోస్ట్‌కు రాజీనామా చేసిన సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి.. ఆయన రాజీనామా చేయడం.. ప్రభుత్వం ఆమోదించడం వెనువెంటనే జరిగిపోయాయి.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు.. నా పై విపక్ష పార్టీలు చేసే విమర్శలకు బదులు ఇవ్వను… నేను ఏంటో నాకు తెలుసన్న ఆయన..…
చిన్నా చితక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు.. ఐఏఎస్, ఐపీఎస్‌లుగా సేవలు అందించినవారు కూడా ఎంతో మంది ఇప్పటికే రాజకీయాల్లో అడుగుపెట్టారు.. ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినవారు చాలా మందే ఉన్నారు.. కొత్త ఇన్నింగ్స్‌లో చక్రం తిప్పినవారు కూడా ఉన్నారు.. కొందరు ఇప్పటికీ ప్రభుత్వాల్లో కీలకంగా పనిచేస్తుండగా.. మరికొందరు మొదట్లో కాస్త హడావిడి చేసినా.. రాజకీయరంగంలో రాణించలేక సైలెంట్‌గా ఉన్నవారు కూడా ఉన్నారు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉద్యోగాలు వదిలి నేతలైనవారు లేకపోలేదు.. ఈ మధ్యే…