ఇంటెల్ కంపెనీ.. తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎంప్లాయిస్‌కు ఉచిత పానీయాలు తిరిగి ఇస్తున్నట్లు వెల్లడించింది. ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
Tea vs Coffee: టీ ( TEA) లేదా కాఫీ (Coffee).. ఈ రెండిటిని చాలామంది ఆస్వాదించి తాగే వాళ్ళు ఎందరో. అయితే చాలామంది టీ తాగడానికి ఇష్టపడుతుండగా.. మరి కొంతమంది కాఫీ తాగడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది తాగడం వల్ల మన శరీరానికి ఆరోగ్యంగా పనిచేస్తుందని విషయానికి ఎప్పటికప్పుడు పలు అధ్యయనాలు తెరమీదకి వస్తూనే ఉంటాయి. ఇకపోతే అసలు మన శరీర సంబంధించి ఏది తాగాలో ఒకసారి చూద్దామా.. టీ.. ఓ ఆరోగ్యకరమైన…
పొద్దున్నే లేవగానే చాలామందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది.. బరువు తగ్గాలని అనుకొనేవారు కాఫీని తాగొచ్చునా? లేదా? అనే సందేహం అందరికీ వస్తుంది.. అయితే నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. చాలామంది కాఫీని ఎక్కువగా తాగుతారు.. ఒక సమయం సందర్బం లేకుండా తాగుతారు. బద్దకంగా ఉండి నిద్ర వస్తుందని అనుకున్నప్పుడు ఒక కప్పు కాఫీ త్రాగి, హమ్మయ్య నిద్ర ఎగిరిపోయిందని సంతోషపడతాము.. కాఫీని తాగడం వల్ల లాభాలతో పాటుగా, నష్టాలు కూడా ఉన్నాయి..…
దేశంలో రెండో దశలో భాగంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘంతో పాటు మరోకొన్ని సంస్థలు కూడా ప్రయత్నాన్ని చేశాయి. ఈ కార్యక్రమం కోసం వివిధ భాగస్వామ్య పక్షాలతో కలిసి అనేక సంస్థలు కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే బెంగళూరు నగరంలోని వివిధ హోటల్లో కొత్తగా శ్రీకారం చుట్టాయి. Also Read: Lok Sabha Elections: నామినేషన్లలోనూ మల్కాజిగిరే టాప్ నేడు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఎవరైతే ఓటు…
చాలా మందికి పొద్దున్నే లేవగానే వేడి వేడిగా టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది.. కాఫీ తాగకపోతే ఏదో కోల్పోయామన్న భావనలో ఉంటారు. అయితే ఖాళీ కడుపుతో కాఫీ తాగితే మాత్రం ప్రమాదకరమని నిపుణులు చెబతున్నారు.. ఎటువంటి దుష్ప్రప్రభావాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఉదయం లేవగానే కాఫీ తాగితే కడుపులో యాసిడ్ రిఫ్లక్స్‌ను పెంచుతుంది. అలాగే కార్టిసాల్ స్థాయిలను పెరగడానికి కారణమవుతుంది. ఇది ఒత్తిడిని పెంచుతుంది.. అలాగే శరీరంలోని శక్తి స్థాయిలను పెంచే అవకాశం ఉంది.. ఆందోళన,…
ఈ వేగవంతమైన జీవనశైలిలో, నిద్రలేమి అనేది మనలో చాలా మందిని ప్రభావితం చేసే సమస్య. కానీ ఈ నిద్రలేమి సమస్య ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. రోజూ తగినంత నిద్రలేకపోవడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు మరియు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్లీప్ మరియు సిర్కాడియన్ రిథమ్ నిపుణుడు ప్రొఫెసర్ రస్సెల్ ఫోస్టర్ ప్రకారం, నిద్రలేమితో బాధపడేవారు ముఖ్యంగా పడుకునే ముందు తమ అలవాట్లను నియంత్రించుకోవడం…
పొద్దున్నే లేవగానే చాలా మందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది.. అలా తాగితేనే చాలామందికి ఆనందంగా ఉంటారు.. చాలా మంది ఉదయమే కాకుండా బద్ధకంగా అనిపించి నప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు, పని ఒత్తిడిలో ఉన్నప్పుడు కాఫీ పడితే ఆ కిక్కే వేరప్పా.. కెఫీన్ ఎక్కువైతే నిద్ర తగ్గటం,శరీరం డీహైడ్రేషన్ బారిన పడటం వంటి సమస్యలు వస్తాయి. అయితే మితంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కాఫీలో కొన్ని రకాల యాంటీఆక్సిడెంట్స్ ఉండుట వలన కొన్ని…
మీలో ఎవరైనా అమెరికన్ షోని చూస్తూన్నట్లయితే , మీరు కూడా తల్లి-కూతురు కథానాయకుల ద్వయం వలె కాఫీ పట్ల అనుబంధాన్ని పెంచుకునే అవకాశం ఉంది.. అది సాధ్యమైతే మీరు దానిని IVలో కూడా తీసుకోవచ్చు.. నిజానికి ఆరోగ్య నిపుణులు కాఫీ ఆరోగ్య ప్రయోజనాలపై భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారా? ఏవైనా ఉంటే. హైదరాబాద్‌లోని యశోదా హాస్పిటల్స్‌లోని కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ రంగ సంతోష్ కుమార్ ప్రకారం, కెఫీన్ జీవక్రియను పెంచుతుందని, కొవ్వును కాల్చేస్తుంది. ఆకలిని…
సాధారణంగా భర్తను తమ పంచప్రాణాలుగా భావిస్తుంటారు భార్యలు. భర్తకు చిన్న ఆరోగ్య సమస్య వస్తేనే విలవిలలాడిపోతూ ఉంటారు. అలాంటిది ఓ భార్య తన భర్తను చంపేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. దొరకకుండా ఉండటం కోసం అతనికి కొంతకాలంగా కాఫీలో కొద్ది కొద్దిగా విషపదార్థాన్ని కలిపి ఇచ్చింది. ఇది గమనించిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో వెలుగుచూసింది. వివరాల ప్రకారం మెలోడీ ఫెలికానో జాన్సన్, రాబీ జాన్సన్…