CNG vs EV Cars: ప్రతి ఏడాది పదుల సంఖ్యలో వివిధ కంపెనీల కార్లు మార్కెట్లోకి విడుదలవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ కార్లన్నీ కొన్ని కొత్త డిజైన్లు, సరికొత్త ఫీచర్స్ తో వస్తాయి. ప్రస్తుతం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎక్కువగా సిఎన్జి (CNG), హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల సందడి కొనసాగుతుంది. గతంలో కారులో కేవలం పెట్రోల్ లేద�