Home
Cm Vijay
Cm Vijay News
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
Chennai Metro Phase 2: తమిళనాడు రాజధాని చెన్నైలో మెట్రో రైలు సేవలను మరింత విస్తరించే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశలోని పూనమల్లి-వడపళని మార్గాన్ని ప్రారంభించారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌తో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కూడా పాల్గొన్నారు. కొత్త మార్గంలో మెట్రో సేవలను జెండా ఊపి ప్రారంభించిన… -
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే పెరంబూర్ స్థానాన్ని నిలుపుకుని.. తిరుచిరాపల్లి తూర్పు స్థానాన్ని వదులుకున్నారు. అయితే తాజాగా రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. -
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన ఆస్తుల వివరాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వందల కోట్ల విలువైన ఆస్తులను వెల్లడించిన వ్యక్తి, కేవలం కొన్ని ఆస్తుల వివరాలు నమోదు కానంత మాత్రాన ఉద్దేశపూర్వకంగానే దాచారని లేదా అవినీతికి పాల్పడ్డారని భావించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో విజయ్ తన ఆస్తులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడించలేదని ఆరోపిస్తూ పిటిషనర్ మద్రాస్ హైకోర్టును… -
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
Vettri Payanam Scheme 2026: తమిళనాడులో మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం మరింత విస్తరించింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ‘వెట్రి పయనం’ (Vettri Payanam) పథకాన్ని విస్తరించి ప్రారంభించారు. ఈ విస్తరణతో రాష్ట్రంలోని మరిన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం లభించనుంది. రోజుకు సుమారు 84.32 లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారని ప్రభుత్వం… -
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
Gold Ring Scheme: తమిళనాడులో మరో కొత్త స్కీమ్‌కు శ్రీకారం చుట్టేందుకు సిద్ధం అవుతున్నారు ముఖ్యమంత్రి విజయ్.. నవజాత శిశువుల కోసం ‘థాయ్ మామన్ తంగా మోతిరం తిట్టం’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సెప్టెంబర్ 28న అనగా ఈ రోజు మదురైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన అర్హులైన శిశువులకు ఒక గ్రాము బంగారు ఉంగరం అందించడం ఈ పథకం ఉద్దేశం. ఈ పథకం… -
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
CM Vijay Pays Tribute to 41 Victims on First Anniversary: తమిళనాడులోని కరూర్‌లో జరిగిన విషాదకర తొక్కిసలాట ఘటనకు ఏడాది పూర్తయింది. 2025 సెప్టెంబర్ 27న తమిళగ వెట్రి కజగం (TVK) నిర్వహించిన రాజకీయ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. తొలి వర్ధంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి, TVK అధినేత సి. జోసెఫ్ విజయ్ మృతులను స్మరించుకున్నారు. ‘ఎప్పటికీ మానని గాయం’ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో… -
Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
Veeramani Case: మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రానైట్ వ్యాపారి ఆర్ వీరమణి కేసు తమిళనాడులో తీవ్ర వివాదంగా మారింది. ఈ కేసును ప్రస్తావిస్తూ సీఎం విజయ్, డీఎంకే పార్టీ, మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌పై విమర్శలు చేశారు. అక్టోబర్ 6న జరగనున్న మధురాంతకం అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయ్, స్టాలిన్‌ను టార్గెట్ చేస్తూ ప్రశ్నించారు. ‘‘స్టాలిన్ సర్ నోరు విప్పండి’’ అని అడిగారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో వీరమణిపై ఫిర్యాదు నమోదైనా… -
School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
School Midday Meal: తమిళనాడు ప్రభుత్వం సర్కార్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఓ తీపి కబురు అందించే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం బడుల్లో పిల్లలకు చికెన్ బిర్యానీ వడ్డించే ప్రతిపాదనపై మరోసారి స్పష్టత ఇచ్చింది. ఇది ముఖ్యమంత్రి డ్రీమ్ ప్రాజెక్ట్ అని సదరు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్ మోహన్ వెల్లడించారు. అయితే ఈ పథకాన్ని వెంటనే అమలు చేయడం కుదరదని, పరిశుభ్రత, ఆహార భద్రతే తమకు… -
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
CM Vijay: తమిళనాడు ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పుట్టిన బిడ్డకు ఒక గ్రాము బంగారు ఉంగారాన్ని అందించే పథకాన్ని సెప్టెంబర్ 28న సీఎం విజయ్ అధికారికంగా ప్రారంభించబోతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన శిశువులకు తొలి విడతలో ఉంగరాలు పంపిణీ చేయనున్నారు. ‘తైమామన్ తంగా మోతిరం తిట్టం’గా ఈ పథకానికి నామకరణం చేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్ ఇచ్చిన హామీల్లో ఇది ఒకటి. ప్రభుత్వం ఆస్పత్రుల్లో జన్మించిన శిశువుకు ఒక… -
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తొలి విదేశీ పర్యటనలో భాగంగా లండన్‌లో పర్యటిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ త్రిషతో కలిసి లండన్‌లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. పెట్టుబడుల కోసం లండన్‌కు వెళ్తున్నట్లు చెప్పి.. ప్రజాధనంతో విదేశాల్లో షికార్లు చేస్తారా? అంటూ ప్రతిపక్ష పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..