ఇవాళ బీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు మిన్నంటాయి. ఈసీ, టీఆర్ఎస్ పేరును బీఆర్ ఎస్ గా మారుస్తూ ఈ నెల 8న కేసీఆర్ కు సమాచారం పంపింది. ఈసీ పంపిన లేఖపై కేసీఆర్ సంతకం చేశారు. ఈ లేఖను కేసీఆర్ ఈసీకి పంపనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.