రామ్ చరణ్, శంకర్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకి, ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారు? అనే చర్చలు మొదట్నుంచే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ‘అధికారి’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారనే టాక్ వినిపించింది. ఇదే సమయంలో ‘విశ్వంభర’ అనే పేరు కూడా తెరమీదకొచ్చింది. అయితే.. ‘అధికారి’ టైటిల్ నే దాదాపు ఫిక్స్ చేయొచ్చని, అది కథకు సరిగ్గా సూటవుతుందని, ఫిలిం ఛాంబర్ లో ఆ టైటిల్…