Home
Cinema Bandi
Cinema Bandi News
-
Rag Mayur : తెలుగు నటుడి సంచలనం.. బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన రాగ్ మయూర్!
టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ యాక్టర్ రాగ్ మయూర్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ముంబైలో అత్యంత వైభవంగా జరిగిన ‘నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్’ వేడుకలో ఆయన ఉత్తమ నటుడిగా అవార్డును అందుకొని జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని చాటారు. సూపర్ హిట్ హిందీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’ అధికారిక తెలుగు రీమేక్ ‘సివరాపల్లి’ లో ఆయన పోషించిన అద్భుతమైన పాత్రకు గానూ ఈ బెస్ట్ యాక్టర్ అవార్డు వరించింది. బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు… -
Rag Mayur : నా కెరీర్ చూసుకుంటే గర్వంగా అనిపిస్తుంది!
ప్రస్తుతం మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న నటుల్లో రాగ్ మయూర్ ఒకరు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన..తన 2021 బ్లాక్‌బస్టర్ చిత్రం ‘సినిమా బండి’ ఈ శుక్రవారం (మే 15)తో ఐదేళ్లు పూర్తి చేసుకుంటుండటంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులకు, నిర్మాతలు రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కెలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “నటుడిగా నేను కెరీర్ ప్రారంభించిన తొలి సినిమాకే మరిడేశ్ బాబు లాంటి అద్భుతమైన… -
Rag Mayur: కంటెంట్ బేస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ రాగ్ మయూర్
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక నటుడిగా నిలదొక్కుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. కానీ ఎంతో మంది నటులు తమకున్న టాలెంట్ ప్రూవ్ చేసుకొని ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. అలాంటి వారిలో రాగ్ మయూర్ ఒకరు. ‘సినిమా బండి’ మూవీ తో ఎంట్రీ ఇచ్చి, తన విలక్షణమైన నటనతో.. అద్భుతమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయ్యాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోకుండా నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తూ కెరీర్ లో ఆచితూచి… -
IFFI: ఇఫీలో తెలుగు సినిమాలకు పెద్ద పీట!
ఆదివారం నుండి తొమ్మిది రోజుల పాటు గోవాలో జరుగబోతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈసారి తెలుగు సినిమాలు బాగానే సందడి చేయబోతున్నాయి. -
ట్రెండింగ్ నెంబర్ 1లో ‘సినిమా బండి’
ట్రైలర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ‘సినిమా బండి’కి ఇప్పుడు మంచి స్పందన లభిస్తోంది. మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం ట్రెండింగ్ నెంబర్ 1లో ఉండడం విశేషం. ఈ వైవిధ్యమైన చిత్రంతో ప్రవీణ్ కంద్రెగుల దర్శకుడిగా పరిచయం కాగా… ఈ చిత్రం ఆటో రిక్షా డ్రైవర్ చుట్టూ తిరుగుతుంది. ఆటో డ్రైవర్ కు తన ఆటో వెనుక సీట్లో కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాతో తన స్నేహితుడితో కలిసి మంచి సినిమా చేయడానికి… -
రివ్యూ : సినిమా బండి
ఆ మధ్య ఆహా ఓటీటీ కోసం స్వప్న సినిమా సంస్థ మెయిల్ అనే చిత్రాన్ని నిర్మించింది. కంప్యూటర్స్ కొత్తగా వచ్చిన కాలంలో ఓ పల్లెటూరి పిల్లగాడు దానితో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనే అంశాన్ని చక్కని ప్రేమకథతో మిళితం చేసి తీశారు. అలానే ఇప్పుడు ప్రవీణ్ కాండ్రేగులను దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శక నిర్మాతలు రాజ్, డి.కె. సినిమా బండి చిత్రం నిర్మించారు. పల్లెటూరిలో ఆటో నడుపుకునే ఓ వ్యక్తికి కెమెరా దొరికితే దానితో ఎలాంటి… -
సినిమా బండి : ‘బావిలోన కప్ప’ లిరికల్ వీడియో సాంగ్
ప్రవీణ్ కంద్రెగుల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సినిమా బండి’. మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ పై ప్రశంసలు వర్షం కురిసింది. ఈ చిత్రం ఆటో రిక్షా డ్రైవర్ చుట్టూ తిరుగుతుంది. ఆటో డ్రైవర్ కు తన ఆటో వెనుక సీట్లో కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాతో తన స్నేహితుడితో కలిసి, అతను తన గ్రామ పరిస్థితిని మెరుగుపరిచేందుకు మంచి సినిమా చేయడానికి ప్రయత్నిస్తాడు. ట్రైలర్ లోని…
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!