బాలీవుడ్ లో బయోపిక్స్ జోరు కొనసాగుతోంది. క్రికెటర్స్ మొదలు సైంటిస్టుల దాకా అందరి జీవిత కథలు తెరకెక్కించేస్తున్నారు. దర్శకనిర్మాతల ఉత్సాహానికి తగ్గట్టే బాలీవుడ్ స్టార్స్ కూడా బయోపిక్స్ లో ఛాన్స్ వస్తే అస్సలు వదలటం లేదు. ఆమీర్, అక్షయ్ లాంటి హీరోలు, కంగనా, విద్యా బాలన్ లాంటి హీరోయిన్స్ అందరూ చకచక�