కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’. శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రమోద్ – రాజులు సంయుక్తంగా నిర్మించారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలోని ‘చూసాలే కళ్లా�