వేసవి కాలం వచ్చిందంటే చాలు జనాలు చల్లని పానీయాలను తాగడానికి ఇష్ట పడతారు.. ఇక పిల్లలు కూడా అదే విధంగా తాగుతారు.. పిల్లలు ఎక్కువగా మిల్క్ షేక్ లను ఇష్టపడతారు.. అయితే బయట తీసుకోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో వాళ్లకు తెలియదు.. ఆ మాటకొస్తే మనకు కూడా వాటి గురించి పెద్దగా తెలియదు.. ఇక అందుకే సమ్మర్ లో ఎక్కువగా వీటినే అందరు తాగుతున్నారు.. టేస్ట్ తో ధర కూడా ఎక్కువగానే ఉంటుంది..చాలా మంది వీటిని…