Home
Chittoor Politics
Chittoor Politics News
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
AI Videos Political War: రోజు రోజుకీ టెక్నాలజీ అప్డేట్ అవుతుంది.. అది కూడా అందిపుచ్చుకుంటున్నారు రాజకీయ నేతలు.. ఇప్పుడు అంతా ఏఐ వీడియోల కాలం నడుస్తుండగా.. మేమేం తక్కువ అన్నట్టు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు గుప్పించుకోవడానికి కూడా ఏఐ వాడేస్తున్నారు.. ఇక, చిత్తూరు నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయ పోరు కొత్త రూపు దాల్చింది. సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీల నేతలు ఏఐ వీడియోలతో పరస్పరం విమర్శలు చేసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.… -
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
OTR : స్థానిక సమరం ముంగిట్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొలిటికల్ హీట్ మిగతా వాటికంటే ఎక్కువగా పెరిగిపోతోంది. అన్నిటికీ మించి అందరి దృష్టి ఇప్పుడు పుంగనూరు వైపే ఉంది. వైసీపీ కీలక నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత స్థానిక ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి వార్ వన్‌సైడే అన్నట్టు ఉంది. అందుకే…ఇప్పుడు మేం అధికారంలో ఉన్నాం కాబట్టి…మా సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు టీడీపీ లీడర్స్. అదే సమయంలో తమ పట్టు తగ్గకుండా… -
MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
MLA Gurajala Jaganmohan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ సాగుతోన్న వేళ.. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలంటూ ఎమ్మెల్యే పేరుతో పోస్టర్ విడుదల కావడం చర్చకు దారితీస్తోంది.. పార్టీ నాయకులు, సామాజిక సేవకులు, యువత, మహిళలకు అవకాశం కల్పిస్తామంటూ పోస్టర్లో పిలుపునిచ్చారు.. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.. ఎమ్మెల్యే ఇంటి వద్ద దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించారు..… -
Off The Record : వైఎస్ జగన్ దృష్టికి చిత్తూరు జిల్లా పార్టీ పరిణామాలు
పొలిటికల్ పగలందు చిత్తూరు పగలు వేరయా అన్నట్టుగా ఉందట వ్యవహారం. బయటి ప్రపంచానికి ఇచ్చే కలర్ వేరు, లోలోపల ఉండే వ్యవహారం వేరన్నట్టుదా ఉందట. పేరుకు అందరిదీ ఒకే పార్టీ. ఒకటే నాయకత్వం. కానీ… ఎవరికి వారు కసితో రగిలిపోతున్నారట. ఇంతకీ ఎవరా నాయకులు? ఎందుకు వాళ్ళలో వాళ్ళని అంత కసి? రాజకీయాల్లో శాశ్వత మిత్రులుగాని, శాశ్వత శత్రువులుగాని ఉండరని అంటారు. అది ఎక్కడైనా ఏమోగానీ…. మా దగ్గర మాత్రం కాదని అంటున్నారట ఉమ్మడి చిత్తూరు జిల్లా… -
రెబల్స్‌కి ఎమ్మెల్యే రోజా స్ట్రాంగ్ వార్నింగ్!
నగరి ఎమ్మెల్యే రోజా స్వపక్షం వారితోనే పోరాడుతుంటారు. తనను ఓడించడానికి అసమ్మతి నేతలు కుట్రపన్నారని గతంలో కన్నీరుపెట్టుకున్నారు. జగన్ కి కంప్లైంట్ చేశారు. తాజాగా రెబల్స్ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. తన ఎదుగుదలను ఆపడానికి ఐదుగు మండల వైసీపీ రెబెల్స్ నాయకులను వెనక నుండి రెచ్చగొట్టి నా పై ఆరోపణలు ఎవరు చేయిస్తున్నారో ఆధారాలతో సహా తన వద్ద ఉందన్నారు రోజా. వారి చిట్టాను జగన్ సమక్షంలో ఆధారాలతో సహా బట్టబయలు చేస్తానని రోజా అన్నారు.… -
చిత్తూరుజిల్లా రాజకీయవర్గాల్లో చర్చ..!
పాపం….! ఇప్పుడు ఆ ఇద్దరు నేతలను చూస్తున్న పక్కవారు అంటున్న మాట ఇది. కొంతమందికి ఎన్నేళ్ల సీనియార్టీ ఉన్నా పదవులు రావు. ఇంకొందరికి ఎన్ని పదవులు ఇచ్చినా… వాళ్లకి అవి దక్కడం లేదు. ఎక్కడ కాలు పెడితే అక్కడ వాళ్లకి.. వాళ్లతోపాటు మిగిలిన వారికీ పదవులు ఆగిపోతున్నాయట. ఇదేంటి అనుకుంటున్నారా? అయితే ఈ ఐరన్ లెగ్గుల కథ చూడాల్సిందే. శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్‌గా బీరేంద్ర..!కాణిపాకం ఆలయ ఛైర్‌పర్సన్‌గా దయాసాగర్ రెడ్డి భార్య..!స్థానికులు అడ్డం తిరగడంతో ఆగిన ప్రమాణ…
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?