‘మా’ ఎన్నికలు సీనియర్ హీరోల మధ్య చిచ్చు పెడుతున్నాయా ? అంటే అవుననే చెప్పొచ్చు. తాజాగా జరుగుతున్న పరిణామాల్లో ‘తగ్గేదేలే’ అంటూ చిరంజీవి, మోహన్ బాబు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన మోహన్ బాబు “నేను మాట్లాడాల్సి వస్తే చాలా ఉంది మాట్లాడేది. మీ కు తెలియన�