Home
Chiranjeevi Bobby Movie
Chiranjeevi Bobby Movie News
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
KAAKA: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాక’ (KAAKA) విడుదల తేదీపై నెలకొన్న ఊహాగానాలకు చిత్రబృందం ఫుల్స్టాప్ పెట్టింది. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ‘కాక’ రిలీజ్ డేట్‌పై కొంతకాలంగా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో మేకర్స్ ఈ అధికారిక ప్రకటన చేశారు. ‘కాక’ మూవీ జనవరి 13,… -
Vishwambhara : అదిగో విశ్వంభర.. ఇదిగో రిలీజ్
ఈ ఏడాది ఆరంభంలోనే ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇదే జోష్‌లో తదుపరి చిత్రాన్ని దర్శకుడు బాబీ దర్శకత్వంలో పట్టాలెక్కించేశారు. రీసెంట్గా గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ సినిమా మరుసటి రోజు నుంచే షూటింగ్ మొదలుపెట్టుకుని ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కానీ అప్పుడెప్పుడో మొదలైన మెగాస్టార్ ‘విశ్వంభర’ పరిస్థితేంటి? ఏంటి అంటే క్లారిటీ లేకుండాపోయింది. చెప్పాలంటే మెగా అభిమానులు ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని దాదాపుగా మర్చిపోయే… -
Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
మే 21వ తేదీ మాస్ పండగకు వేదిక కాబోతోంది. టాలీవుడ్ ఇద్దరు అగ్ర సీనియర్ స్టార్ హీరోలు అయిన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తమ ప్రతిష్టాత్మక చిత్రాలను ఒకే రోజు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఒకే రోజు ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు లాంచ్ అవుతుండటంతో అటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్‌తో పాటు యావత్ సినీ ప్రపంచంలో సరికొత్త జోష్ నెలకొంది. వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న నందమూరి… -
Mega 158 Update: ‘మెగా 158’ నుంచి ఊరమాస్ అప్డేట్! బాబీ మార్క్ ‘స్వాగ్’తో బాస్ లుక్.. చూశారా?
Mega 158 Update: వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్లో మరో సినిమా రాబోతుండటంతో దానిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం వర్కింగ్ టైటిల్ #Mega158 గా ప్రచారంలో ఉంది. తాజా ఈ సినిమాకు సంబంధించి లుక్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు దర్శకుడు బాబీ అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవిపై లుక్ టెస్ట్ జరుగుతోంది. దీనికి సంబంధించిన ఒక ఫోటోను… -
MEGA 158 : చిరంజీవి – బాబీ.. యాక్షన్ కు ముహూర్తం ఫిక్స్
‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి జతకడుతున్నారు. మెగా 158గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి మరియు రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించిన ముహూర్తం ఖరారైంది. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మెగా 158’ చిత్రాన్ని ఏప్రిల్ 11న పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయబోతున్నారు. Also Read : Biker Overseas Review : శర్వానంద్ బైకర్ ఓవర్సీస్ రివ్యూ..… -
Mega 158 : కృతికాదు అనశ్వర్ కాదు.. బాబీ సినిమాలో మెగా డాటర్ గా ఎవరంటే
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. చిరు – బాబీ కాంబోలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో చిరు కూతురుగా ఎవరు నటిస్తారనేదానిపై కొద్దీ రోజలుగా రోజుకొక పేరు వినిపిస్తోంది. ఈ పాత్ర కోసం ఇప్పటి వరకు ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి పేరు ప్రముఖంగా వినిపించింది. కాని ఇటీవల కొద్ది రోజులగా ‘మలయాళ… -
Mega 158 : బాబీ – మెగాస్టార్ సినిమా లో పోలీస్ పాత్రలో స్టార్ హీరో
మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడంతో ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో రిపీట్ అవుతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఈ సినిమాలో మలయాళ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ఈ చిత్రంలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. లాలెట్టని కలిసి కథ వినిపించగా వెంటనే…
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!