లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో #HBDNayanatara అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. నయన్ నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూ