Election Results 2023: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం ఓటర్లు నవంబర్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Assembly Election 2023: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో మంగళవారం 9 నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లోని 20 స్థానాలకు ఓటింగ్ నిర్వహించగా, 223 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది.
Assembly Elections 2023: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో 20 అసెంబ్లీ స్థానాలకు 223 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వీరి భవితవ్యాన్ని 40 లక్షల 78 వేల 681 మంది ఓటర్లు తేల్చనున్నారు.
Assembly Election: ప్రస్తుతం జరుగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలను 2024 సెమీఫైనల్‌గా పేర్కొంటున్నారు. ఇది నేటి నుంచి ప్రారంభం కానుంది. మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లలో అసెంబ్లీ ఎన్నికలకు ఈరోజు ఓటింగ్ జరగనుంది.