Home
Chess
Chess News
-
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
భారత చెస్ సంచలనం, గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం (జూన్ 5, 2026) జరిగిన నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు. టోర్నమెంట్ చివరి రౌండ్లో జర్మనీకి చెందిన గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమర్‌పై అద్భుత విజయం సాధించిన ప్రజ్ఞానంద మొత్తం 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో నార్వే చెస్ టోర్నమెంట్‌ను గెలిచిన తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 20 ఏళ్ల ప్రజ్ఞానంద… -
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
Praggnanandhaa: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద (Praggnanandhaa) నార్వే చెస్ టోర్నమెంట్లో అదరగొడుతున్నాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్‌ను ఓడించి వరుసగా మూడో క్లాసికల్ విజయాన్ని నమోదు చేశాడు. ఒస్లోలో జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్లో తొమ్మిదో రౌండ్ లో నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద కేవలం 34 ఎత్తుల్లోనే గుకేశ్‌ను మట్టికరిపించాడు. ఇటీవల ప్రపంచ నంబర్ వన్, టోర్నమెంట్ డిఫెండింగ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (Magnus Carlsen) పై ప్రజ్ఞానంద… -
FIDE Grand Swiss: చెస్ క్వీన్ వైశాలి నయా హిస్టరీ.. వరుసగా రెండోసారి FIDE గ్రాండ్ స్విస్ టైటిల్ సొంతం.. పీఎం మోడీ అభినందనలు
భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేష్‌బాబు FIDE గ్రాండ్ స్విస్ టైటిల్ ను మాజీ మహిళా ప్రపంచ ఛాంపియన్ టాన్ జోంగీతో జరిగిన చివరి మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం ద్వారా గెలుచుకుంది. ఈ టోర్నమెంట్లో ఇది ఆమెకు వరుసగా రెండో విజయం. ఇది చారిత్రాత్మక విజయం. ఈ టోర్నమెంట్‌ను రెండుసార్లు గెలుచుకోవడం ఇదే తొలిసారి. ఈ విజయంతో, వైశాలి క్యాండిడేట్స్ టోర్నమెంట్లో తన స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకుంది. కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ తర్వాత క్యాండిడేట్స్‌కు అర్హత సాధించిన… -
Chess: చెస్ పై నిషేధం.. కారణం అదే!
వరల్డ్ వైడ్ గా చెస్ కు మంచి ఆదరణ ఉంది. చెస్ ఆడేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ లో మాత్రం ఇకపై చెస్ ఆడలేరు. అక్కడి తాలిబన్ ప్రభుత్వం చెస్ పై నిషేధం విధించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో చెస్‌ను నిలిపివేసింది. దీనికి గల కారణం ఏంటంటే.. చెస్ జూదాన్ని ప్రోత్సహించవచ్చని తాలిబన్లు అంటున్నారు. ఇది దేశ ఇస్లామిక్ చట్టం ప్రకారం చట్టవిరుద్ధం. ఆదివారం చెస్ సస్పెన్షన్‌ను క్రీడా అధికారి ఒకరు ధృవీకరించారు. చదరంగం నిషేధించడానికి అతిపెద్ద… -
Tata Steel Chess 2025: వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ ను ఓడించిన ప్రజ్ఞానంద.. టాటా స్టీల్ మాస్టర్స్ ట్రోఫీ సొంతం
చెస్‌లో ఇద్దరు భారతీయ దిగ్గజాల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. వరల్డ్ చాంపియన్ గుకేష్‌ను ఓడించి ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. టైబ్రేకర్‌లో మ్యాచ్ గెలిచి టాటా స్టీల్ మాస్టర్స్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ టైటిల్ ను ట్రై బ్రేకర్ లో2-1తో ప్రపంచ ఛాంపియన్ గుకేష్ ను ఓడించి టైటిల్ ను గెలుచుకున్నాడు. వరల్డ్ ఛాంపియన్ అయిన తర్వాత తొలి గేమ్ లో గుకేష్ ఓటమిపాలయ్యాడు. అంతకు ముందు ఇద్దరు భారత చెస్… -
Magnus Carlsen: తాగి గేమ్ ఆడా.. ఓసారి ప్యాంట్లో మూత్రం పోసుకున్నా: కార్ల్సన్
Chess Player Magnus Carlsen Said I played game while drunk: ‘మాగ్నస్ కార్ల్సెన్’.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నార్వేకు చెందిన కార్ల్సెన్ ప్రపంచంలోనే గొప్ప చెస్ ఆటగాడు. ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్, ఐదుసార్లు ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్, ఏడుసార్లు ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను 2013లో ఓడించి తొలిసారి ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆ మరుసటి సంవత్సరం… -
Chess Candidates 2024: చరిత్ర సృష్టించిన భారత యువ చెస్ ప్లేయర్ గుకేశ్!
Indian Grandmaster D Gukesh makes history: భారత యువ చెస్ ప్లేయర్ డీ గుకేశ్ చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్న వయసులో ‘క్యాండిడేట్స్’ విజేతగా నిలిచిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. కెనడా వేదికగా జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీ 2024లో గుకేశ్ టైటిల్ విజేతగా నిలిచాడు. క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో 17 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ గుకేష్.. 9/14 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఫిడే క్యాండిడేట్స్… -
Divya Deshmukh: నా ఆట తప్ప అన్నీ చూశారు.. చెస్ ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ ఆరోపణలు
ఓ టోర్నమెంట్లో తాను వీక్షకుల నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని భారత చెస్ ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకులు తన ఆట కన్నా తన అందం, జుట్టు, బట్టలు, మాటతీరు వంటి అనవసర విషయాలపై దృష్టి సారించారని వాపోయారు. -
Prabhas: మిల్కీబ్యూటీని ఆట ఆడిస్తున్న ప్రభాస్.. వైరలవుతున్న వీడియో
Prabhas: పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమా తర్వాత ఆయన రేంజే వేరు. -
వరల్డ్ చెస్ ఛాంపియన్ తో స్టార్ హీరో గేమ్…!
కన్నడ స్టార్ హీరో సుదీప్ తెలుగు ప్రేక్షకులు కూడా సుపరిచితమే. ఆయన కన్నడ స్టార్ హీరో లలో ఒకరు. అంతేకాకుండా తెలుగు హిందీ భాషల్లో కూడా సుదీప్ పలు సినిమాల్లో నటించాడు. తాజాగా ఈ హీరో వరల్డ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తో చెస్ గేమ్ ఆడబోతున్నాడు అట. విశ్వనాథన్ ఆనంద్ చెస్ లో 5 సార్లు వరల్డ్ చాంపియన్ గా నిలిచారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు వీరిద్దరి…
తాజావార్తలు
-
India Renewable Energy Summit 2026: ప్రధాని మోడీ చేతుల మీదుగా.. నేడు ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ 2026 ప్రారంభం
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
-
EPFO WhatsApp Service: EPFO WhatsApp సేవ ప్రారంభం.. ‘Hi’ పంపితే చాలు, PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు మీ చేతిలో!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
ట్రెండింగ్
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!